1534) నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా

** TELUGU LYRICS **

    నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా 
    నీధరికి నడిపించు నావా నాజీవ నావ

1.  నిను నేను ఈ జగాన కొనియాడగా 
    అనువైన పాటపాడి వినుతింపగ
    నీ పదసేవ చేయగ దేవా 
    ఎనలేని జీవమును 
    వనగూర్చుమయ్యా (2)

2.  నా హృదయ ఆలయాన నివశింపుమా 
    నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2)
    పావన నామ జీవనధామ 
    నాత్మ దీపమును 
    వెలిగించుమయ్యా (2)

** CHORDS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments