** TELUGU LYRICS **
నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు (2)
ఆయనే యేసు – నాప్రియ యేసు (2)
1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు
నాఆనందంలో పాలుపంచుకొంటాడు (2)
ఆయనే యేసు – నాప్రియ యేసు (2)
1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు
నాఆనందంలో పాలుపంచుకొంటాడు (2)
||ఆయనే||
2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు
తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు (2)
2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు
తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు (2)
||ఆయనే||
3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు
చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు (2)
3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు
చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు (2)
||ఆయనే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------