** TELUGU LYRICS **
నా తల్లి కంటెను నా తండ్రి కంటెను
యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్
(అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం ఇష్టం)
నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను
నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను
యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్
(అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం ఇష్టం)
నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను
నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను
||నా తల్లి||
** ENGLISH LYRICS **
Naa Thalli Kantenu Naa Thandri Kantenu
Yesayya Nannu Entho Preminchen
(Andhuke Yesayya Ante Naaku Entho Ishtam Ishtam)
Neekoraku Naakoraku Siluvapai Rakthamu Kaarchenu
Ninnu Nannu Paramuna Chercha Paramuna Kegenu
||Naa Thalli||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------