1463) నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ నాధుడ నీవే

** TELUGU LYRICS **

    నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే (2)
    ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
    నా దేవా నా ప్రభువా - యేసు
 (2)
    ||నా ప్రాణ||

1.  గాఢాంధ కారములో - నీవే నాకు దీపము 
 (2)
    ||నా ప్రాణ||

2.  చీకు చింతలలో - కృంగి నేనుండగా
 (2)
    నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే
 (2)
    ||నా ప్రాణ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------