** TELUGU LYRICS **
నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను
ఘనధనముల రోసెను అనుమతించె చావుకు
1. నా నిమిత్తమె మరణ మాయెను
తన జీవమును నాకు బలిగా ధారపోసెను
ఘనధనముల రోసెను అనుమతించె చావుకు
1. నా నిమిత్తమె మరణ మాయెను
తన జీవమును నాకు బలిగా ధారపోసెను
||నా నిమి||
2. గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను
ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని
2. గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను
ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని
||నా నిమి||
3. అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు
అయినను దేవుడు అతని నలుగగొట్టెను
3. అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు
అయినను దేవుడు అతని నలుగగొట్టెను
||నా నిమి||
4. అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్
క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా
4. అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్
క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా
||నా నిమి||
5. రోగముల్ భరించెను వ్యసనములు వహించెను
బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను
5. రోగముల్ భరించెను వ్యసనములు వహించెను
బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను
||నా నిమి||
6. గాయములను పొందెను కాయమంత నొచ్చెను
హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను
||నా నిమి||
7. ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని
సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి
7. ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని
సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి
||నా నిమి||
8. తన యనుభవమున్ మనల దోషరహితులన్
చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను
8. తన యనుభవమున్ మనల దోషరహితులన్
చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను
||నా నిమి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------