** TELUGU LYRICS **
నా జీవితాన మరో నూతన సంవత్సరమును
దయ చేసిన నా యేసయ్య
కృప చూపిన కరుణామయ
నీకేమి చెల్లింతును – నా జీవితమే అర్పింతును
నీకేమి చెల్లింతును – ఇక నీ కొరకే జీవింతును
హాపి హాపి న్యూ ఇయర్ హాపి డేస్ ఫర్ ఎవర్
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు లా లా లా
నీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి నా తోడు ఉంచి
నీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి తోడుగా వుంచి
నను కాపాడుచున్న నా దైవమా నీకే అభివందనం
నిన్ను గూర్చి నూతన గీతము హృదయమారని పాడెదను హా.. హా..
నీవిచ్చిన ఆయుష్కాలం నీ కృపలనే తలపోసికొందున్
సంవత్సరమనే దయా కిరీటం మా కొసగితివి వందనం
సంవత్సరమనే దయా కిరీటం మా కిచ్చితివి వందనం

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :