** TELUGU LYRICS **
1. నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందున
పల్లవి: సంతోషమే సమాధానమే (3)
చెప్పనశక్యమైన సంతోషమే
2. తెరువబడెను - నా మనోనేత్రము (3)
యేసు నన్ను ముట్టినందున
3. ఈ సంతోషము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
4. సత్య సమాధానం - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
5. నిత్య జీవము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
6. మోక్ష భాగ్యము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
7. యేసు క్రీస్తును నేడే చెర్చుకో (3)
ప్రవేశించు నీ యుల్లమందు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------