** TELUGU LYRICS **
- జె.దేవరాజు
- Scale : Dm
మేలుకో విశ్వాసి మేలుకో – చూచుకో నీ స్థితిని కాచుకో
మేలుకో విశ్వాసి మేలుకో
ఇది అంత్యకాలం - భ్రష్టత్వకాలం - ఇహలోక మాలిన్యం - దూరపరచుకో
మదిలోని మురికి నంత కడిగివేసికో
1. నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త - మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త
విశ్వాసములేని దుష్ట హృదయము - చేదువేరు నీవేనేమో చూడు జాగ్రత్త
||మేలుకో||
2. గొర్రె ఎపుడు తోడేలు కాదురా - గొర్రె చర్మంలోనిదే మృగమురా
అంతరంగ మార్పు లేని సోదరా - ఆత్మలో విమర్శను చేసికొనుమిక
||మేలుకో||
3. స్థానంలో పరిశుద్ధత చాలునా - స్థితియందలి పరిశుద్దత కోరవా
వ్యక్తిగత పరిశుద్ధత వీడితే - వృద్ధిలేక వ్యక్తుడవై వ్యసనపడెదవు
||మేలుకో||
4. ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా - ధర్మశాస్త్రాసారమే ప్రేమగదా
ప్రేమ లేక ద్వేషింపబూనితే - క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్థమేగదా
||మేలుకో||
** ENGLISH LYRICS **
Meluko Vishwaasi Meluko - Choochuko Nee Sthithini Kaachuko (2)
Meluko Vishwaasi Meluko
Idi Anthya Kaalam - Brashtathva Kaalam (2)
Iha Loka Maalinyam Dooraparachuko
Madiloni Murikinantha Kadigivesiko
||Meluko||
1. Ninnu Goorchi Seva Goorchi Jaagraththa
Mandayokka Saakshyamentho Jaagraththa (2)
Vishwaasam Leni Dushta Hrudayamu
Chedu Veru Neevenemo Choodu Jaagraththa
||Meluko||
2. Gorre Epudu Thodelu
Kadura Gorre Charmamlonidey Mrugamu Ra (2)
Antharanga Marpu Leni Sodara
Athmalo Vimarsanu Chesikonumika
||Meluko||
3. Sthanamlo Parishuddatha Chalunaa
Sthithiyandali Parishuddhatha KOravaa (2)
Vyakthigatha Parishuddhatha Veedithy
Vruddhileka Vyakthudavai Vyasanapadedavu
||Meluko||
4. Prema Leka Parishudhdhatha Kalugunaa
Dharmashaasthra Saarame Prema Kadaa (2)
Prema Leka Dveshimpa Boonithe
Kreesthu Prema Siluvalo Vyardhame Kadaa
||Meluko||
** CHORDS **
Dm C Dm Gm
మేలుకో విశ్వాసి మేలుకో – చూచుకో నీ స్థితిని కాచుకో
Dm C Dm
మేలుకో విశ్వాసి మేలుకో
Dm Gm Dm C Dm
ఇది అంత్యకాలం - భ్రష్టత్వకాలం - ఇహలోక మాలిన్యం - దూరపరచుకో
Bb C Dm
మదిలోని మురికి నంత కడిగివేసికో
G C Dm
1. నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త - మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త
Gm C A7 Dm
విశ్వాసములేని దుష్ట హృదయము - చేదువేరు నీవేనేమో చూడు జాగ్రత్త
||మేలుకో||
2. గొర్రె ఎపుడు తోడేలు కాదురా - గొర్రె చర్మంలోనిదే మృగమురా
అంతరంగ మార్పు లేని సోదరా - ఆత్మలో విమర్శను చేసికొనుమిక
||మేలుకో||
3. స్థానంలో పరిశుద్ధత చాలునా - స్థితియందలి పరిశుద్దత కోరవా
వ్యక్తిగత పరిశుద్ధత వీడితే - వృద్ధిలేక వ్యక్తుడవై వ్యసనపడెదవు
||మేలుకో||
4. ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా - ధర్మశాస్త్రాసారమే ప్రేమగదా
ప్రేమ లేక ద్వేషింపబూనితే - క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్థమేగదా
||మేలుకో||
----------------------------------------------------------------------------
CREDITS : విద్యార్థి గీతావళి (Vidhyaarthi Geethaavali)
----------------------------------------------------------------------------