2354) మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరు

** TELUGU LYRICS **

    మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరు
    యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా ధనవంతుడివైనా
    బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి

1.  మనిషి పుట్టింది ఒకని నుండే
    మరణమొచ్చింది ఆ ఒకని నుండే
    మనుషులంతా ఒక్కటే
    అందరి దేవుడు ఒక్కడే

2.  కులమే లేదు మతమే లేదు
    ప్రాంతీయ తత్వమే లేనేలేదు
    మొదటి మనిషికి లేదు కులం
    మనిషిని చేసిన దేవుని దే కులం

3.  మనిషికి పుడితే మనుష్య కుమారుడు
    రాజుకు పుడితే రాజ కుమారుడు
    దేవునికి పుడితే దైవ కుమారుడు
    మనుష్యులంతా దైవ కుమారులే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------