** TELUGU LYRICS **
మంచి హృదయం నాకు దయచేయి
శుద్ధ హృదయం నాకు దయచేయుమా
మహిమతో నింపు శక్తితో నింపు
నీ ఆత్మతో నను నింపు
నీ ప్రేమా సహనం శాంతి నెమ్మది
హృదయాన్ని ఏలనిమ్ము
నీలా ప్రేమించే – నీలా క్షమియించే
నీలా దయ చూపే హృదయం ఇమ్మయా
శత్రువును సహితం ప్రేమించి క్షమియించేటి హృదయం
హింసించువారి కొరకై నీలా ప్రార్ధించేటి హృదయం
కీడుకు ప్రతికీడు చేయక మేలు చేసేటి హృదయం
అందరినీ నీ దృష్టితో చూసేటీ హృదయం
నీలా జీవించే – నీతో జీవించే
నీకై జీవించే హృదయం ఇమ్మయా
సమాజంలో మాదిరిగా జీవించేటి హృదయం
ఎన్ని నిందలైన నీకోసం భరియించేటి హృదయం
నశించుచున్న ఆత్మలకై భారము కలిగిన హృదయం
ఎందరినో నీయొద్దకు ఆకర్షించే హృదయం
శుద్ధ హృదయం నాకు దయచేయుమా
మహిమతో నింపు శక్తితో నింపు
నీ ఆత్మతో నను నింపు
నీ ప్రేమా సహనం శాంతి నెమ్మది
హృదయాన్ని ఏలనిమ్ము
నీలా ప్రేమించే – నీలా క్షమియించే
నీలా దయ చూపే హృదయం ఇమ్మయా
శత్రువును సహితం ప్రేమించి క్షమియించేటి హృదయం
హింసించువారి కొరకై నీలా ప్రార్ధించేటి హృదయం
కీడుకు ప్రతికీడు చేయక మేలు చేసేటి హృదయం
అందరినీ నీ దృష్టితో చూసేటీ హృదయం
నీలా జీవించే – నీతో జీవించే
నీకై జీవించే హృదయం ఇమ్మయా
సమాజంలో మాదిరిగా జీవించేటి హృదయం
ఎన్ని నిందలైన నీకోసం భరియించేటి హృదయం
నశించుచున్న ఆత్మలకై భారము కలిగిన హృదయం
ఎందరినో నీయొద్దకు ఆకర్షించే హృదయం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------