** TELUGU LYRICS **
మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు
నీ ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూడగా
ఉప్పొంగిపోయెను నా హృదయం నీలో
యేసయ్యా నీ వాక్యం వివరించగా
నీ ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూడగా
ఉప్పొంగిపోయెను నా హృదయం నీలో
యేసయ్యా నీ వాక్యం వివరించగా
||మహోన్నతుడా||
అంధకార శక్తులను యేసుని నామమున
బంధించున్నాను యేసుని నామమున
చీకటి తెగులన్నియు అరికట్టెదను
పరలోకపు వెల్గుతో నిండెదన్ ఇలలో
పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం
అంధకార శక్తులను యేసుని నామమున
బంధించున్నాను యేసుని నామమున
చీకటి తెగులన్నియు అరికట్టెదను
పరలోకపు వెల్గుతో నిండెదన్ ఇలలో
పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం
||మహోన్నతుడా||
వేటకాని ఊరినుండి విడిపించే దైవం
నాసన తెగులు రాకుండా రక్షించే దైవం
తన రెక్కల చాటున నివసించెదము
తన రెక్కల క్రిందనే ఆశ్రయమగును
పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం
||మహోన్నతుడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------