2383) మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక

** TELUGU LYRICS **

    మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక
    అను పల్లవి: ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే

1.  కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే
    పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే

2.  సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే
    ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే

3.  పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి
    త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే

4.  పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా
    ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------