** TELUGU LYRICS **
1. మా శ్రమలన్ని తీర్చితివి
మాకు విశ్రాంతి నిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
2. సందియ మంతఁ దీర్చితివి
పూర్ణ విశ్వాస మిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
3. కన్నీళ్లు నీవు తుడ్చితివి
మాకు సంతోష మిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
4. నీ చరణంబు నమ్మితిమి
కరుణఁ జూపి ప్రోచితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
మాకు విశ్రాంతి నిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
2. సందియ మంతఁ దీర్చితివి
పూర్ణ విశ్వాస మిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
3. కన్నీళ్లు నీవు తుడ్చితివి
మాకు సంతోష మిచ్చితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
4. నీ చరణంబు నమ్మితిమి
కరుణఁ జూపి ప్రోచితివి
మహిమ నీకుఁ గల్గెడును
మిత్రుఁడవైన రక్షకుఁడా!
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------