2244) భయపడకు భయపడకు నీ పయనం సాగించు

** TELUGU LYRICS **

    భయపడకు భయపడకు నీ పయనం సాగించు
    నీతోడు యేసు నడచును ఇది నిజము (2)

1.  కోడి తన పిల్లలను రెక్కలతో కాచు రీతి
    యేసయ్య తన బాహువులో నిన్నునూ దాచును
    నీ ఎండ వేళలో మేఘమై నిలుచును యేసు (2)
    నీవు చలికి వణకు నపుడు అగ్నిగా కాపాడున్

2.  గర్జించు సింహములా సాతాను పొంచివున్నను
    యూదా గోత్రపు సింహమై ప్రభు నిన్ను కాచును
    అగ్నిలోబడి వెళ్ళినను జ్వాల నిను కాల్చదు (2)
    వాగ్ధానమిచ్చిన యేసు నెరవేర్చుదేవుడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------