** TELUGU LYRICS **
భారమైనది సేవ మరణము కన్న భారమైనది సేవ ఘోరనరకపు
దారి చేరి నడచెడివారిన్ జేరి వారితో సంప్రదించి ప్రభువును చూపి
ఘోరనరకపు బాధలన్నియు కూర్మితో వినజెప్పి మోక్షపు దారికిని
నడిపించి యేసుని దాపునకు నడిపించుదారి

1. దురితదుర్గతి నశియించు వారినిజూచి పరితాప మొందవలయున్
మారమనసు నొంది చేరి ప్రభునితో కలిసి ఘోరపాపిని నేనని వేడి
సిలువ ధ్యానించి దురితములను చేయనని తీర్మానములను చేసికొని
రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి
2. ప్రథమ దశభాగంబుల ప్రభునకు నిచ్చి ప్రతిదినము ప్రార్థింప వలెన్
అధములగు బీదలకు నాధారముల నొసగి విధిగ భక్తుల నాదరించి
సవరించి ప్రభువు వాక్యము చదువుకొనుచు ప్రభుని పాటలు పాడుకొనుచు
ప్రభుని వేదము ప్రచురపరచి పదిలముగ జీవించకోరి
3. దేశదేశముల తిరిగి దేవుని వాక్యము దేశప్రజలకు చాటవలెన్
ఆశాదురాశలను కోసివేసి యేసు దాసులను జేసి వెలిగించి తిలకించి
యేసుభక్తుల పదిలపరచి యేసుతో పరిచయము చేసి యేసును ధరియింప
జేసి యేసుతో నివసించుదారి

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :