** TELUGU LYRICS **
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
ఎంతో గొప్ప దేవుడు పాకలో పుట్టాడు (2)
దూతలు దిగి వచ్చారు పాటలు పాడారు (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
గొల్లలెందరో వచ్చారు యేసుకు మొక్కారు (2)
తూర్పు జ్ఞానులు వచ్చారు కానుకలు ఇచ్చారు (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
ఎంతో గొప్ప దేవుడు పాకలో పుట్టాడు (2)
దూతలు దిగి వచ్చారు పాటలు పాడారు (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
గొల్లలెందరో వచ్చారు యేసుకు మొక్కారు (2)
తూర్పు జ్ఞానులు వచ్చారు కానుకలు ఇచ్చారు (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
బాల యేసును చూచి తిరిగి వస్తాను (2)
బేత్లెహేము పురమునకు నే పోతువున్నాను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------