** TELUGU LYRICS **
ఎవరున్నారు ఈ లోకంలో
ఎవరున్నారు నా యాత్రలో (2)
నీవే యేసయ్యా ఆనందము నా
నీవే యేసయ్యా ఆశ్రయము (2)
1. ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే (2)
ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
నీ దరి చేర్చితివే (2)
ఎవరున్నారు నా యాత్రలో (2)
నీవే యేసయ్యా ఆనందము నా
నీవే యేసయ్యా ఆశ్రయము (2)
1. ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే (2)
ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
నీ దరి చేర్చితివే (2)
||ఎవరు||
2. శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా (2)
నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే
నన్నిల బ్రోచితివే (2)
||ఎవరు||
** ENGLISH LYRICS **
Evarunnaaru Ee Lokamlo
Evarunnaaru Naa Yaathralo (2)
Neeve Yesayyaa Aanandhamu Naa
Neeve Yesayyaa Aashrayamu (2)
1. Ennika Leni Nannu Neevu - Ennika Cheshithive (2)
Ee Dhari Kaanaka Thirigina Nannu - Nee Dhari Cherchithive
Nee Dhari Cherchithive (2)
||Evar||
2. Shodhanalo Vedhanalo - Kumili Nenundagaa (2)
Naadhari Cheri Nannaadharinchi - Nannila Brochithive
Nannila Brochithive (2)
||Evar||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------