** TELUGU LYRICS **
ఎన్నడు నెడఁబాయ నే కొలది విడనాఁడ ననిన తండ్రి నిరత
మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు

||ఎన్నడు||
1. పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన
ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు
ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు
||ఎన్నడు||
2. ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల
విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు

3. తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని
దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :