474) ఏందమ్మో యేసునేమనుకున్నావు

** TELUGU LYRICS **

    ఏందమ్మో యేసునేమనుకున్నావు
    ఏందయ్యో యేసునేమనుకున్నావు

1.  పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడు
    పాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు? (2)
    పక్కనుంటనన్నాడు 
    ||ఏందమ్మో||

2.  తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు
    వేడుకున్న తోడనే - ఏమన్నాడు? (2)
    వెంటనుంటనన్నాడు (2)
    ||ఏందమ్మో||

3.  దాపు నేనన్నాడు - కాపునేనన్నాడు
    కావలసి అడిగితే - ఏమన్నాడు? (2)
    అదుకుంటనన్నాడు
    ||ఏందమ్మో||

4.  నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు
    అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు? (2)
    ఆదరిస్తనన్నాడు
    ||ఏందమ్మో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------