1091) తుఫాను వీచిన వేళ అలజడి రేగిన వేళ

** TELUGU LYRICS **

    తుఫాను వీచిన వేళ అలజడి రేగిన వేళ
    కారు చీకటిలో నా నావ చిక్కుకున్న వేళ

1.  నీ ప్రేమ బాహువును అందించావయ్యా
    పాపగోతి నుండి నన్ను లేపినావయ్యా
    నా రోత జీవితమును మార్చినావయ్యా
    నీ దివ్య రాజ్యములో చేర్చినావయ్యా

2.  శత్రువు చేతిలో కీలు బొమ్మనై ప్రేమించు యేసు నీకు బహుదూరమై
    గాయాలు పాలై నిను చేరితిని అక్కున చేర్చుకుని ఆదరించినావు
    తుఫాను ఆగింది అలజడి సడలింది
    కారు చీకటిలో కాంతి వెలిసింది

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------