** TELUGU LYRICS **
1. ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా
రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
పల్లవి: తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
పల్లవి: తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
2. ఉన్న పాటున రము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు
సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ
సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ
3. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు
పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్
పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్
4. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు
సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు
సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు
5. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు
సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను
సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను
6. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా
యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు
యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు
7. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన
నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్
నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------