** TELUGU LYRICS **
1. ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును
కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
పల్లవి: యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము
కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
పల్లవి: యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము
2. నేనైతే పాపిని - నీవే నా ప్రాపపు
నా దోషమెల్ల కడిగి - పవిత్రపర్చుము
నా దోషమెల్ల కడిగి - పవిత్రపర్చుము
3. ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము
విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము
విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము
4. యేసూ - విమోచకా - యేసు మా శరణు
యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు
యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------