** TELUGU LYRICS **
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం..
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)
||ఓ మానవా||
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2)
||ఈ దినమే||
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)
||ఈ దినమే||
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)
||ఈ దినమే||
** ENGLISH LYRICS **
O Maanavaa.. Nijamedo Erugavaa
O Maanavaa.. Ikanainaa Maaravaa
Mana Paapamulanu Kshamiyinchutake
Siluva Maranamu Pondenani (2)
Grahiyinchi Nedu – Aa Yesu Prabhuni Vedu (2)
Ee Diname Anukoolam
Ledika Vere Ae Samayam (2)
Nijamedo Theliyakane
Chanipothe Nee Gathi Emi? (2)
||O Maanavaa||
Siluvanu Goorchina Shubha Vaartha
Verrithanamugaa Unnadaa?
Devuni Shakthani Thelusukoni
Prabhu Maargamunu Cheredavaa (2)
||Ee Diname||
Prayaasamutho Bhaaramu Mose
Ninne Devudu Pilichenugaa
Prayathnamu Veedi Vishraanthini Ponda
Vegirame Parugidi Raavaa (2)
||Ee Diname||
Nee Dhanamu Nee Ghanamu
Nee Sarvasvamu Chithi Varake
Arpinchumu Nee Hrudayamunu
(Nija) Rakshakudaina Prabhu Korake (2)
||Ee Diname||
--------------------------------------------------------------
CREDITS : క్రాంతి చేపూరి (Kranthi Chepuri)
--------------------------------------------------------------