545) ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమిత్తము

** TELUGU LYRICS **

1.  ఓ క్రీస్తు భక్తులారా
    నీతి నిమిత్తము
    పోరాడ కవచంబు
    ను ధరించుడి
    శక్తుండు సైన్య ప్రభు
    వు, శాంతిరాజుకు
    అపారసేవ జేయ
    అర్పణ యైతిమి.
    ||జోహారు రక్షకుండ!
    నీ మార్గమందున
    విజయగృహ దైవ
    పురంబు బోదుము ||

2.  పదండి ముందుకంచు
    నాదంబు చేయుడు
    స్వార్థంబు గెల్వవలె
    సాగిపోదము
    హర్షంబులేని యాత్మ
    లెన్నెన్నొ చూడుడు
    ఈ ఘోరయుద్ధమున
    కందరి గూర్చుడు.

3.  క్రీస్తే మా నాయకుండు
    అటంచు దెల్పగ
    మా హృదయంబునందు
    సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు
    సిల్వధ్వజము!
    ఈ లోకమేలులన్ని
    దీవెన నొందును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments