782) కృప చేత పిలిచినపుడే

    కృప చేత పిలిచినపుడే - 
    నేను నీ వాడనైతినయ్యా (2)
    నేను నీ వాడను ....ఆ (3) 
    నీవు నా వాడవు (2)

1.  జగత్తు పునాది వేయబడక - 
    ముందే నన్నెరిగి యున్నావయ్యా (2) ||నేను||

2.  తల్లి గర్బమున రూపింపక మునుపే - 
    పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) ||నేను||

3.  నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు - 
    నీ రక్త దారాలతో నను కొన్నావు (2) ||నేను||

No comments:

Post a Comment

Do leave your valuable comments