** TELUGU LYRICS **
కొంతసమయమే మిగిలినది - క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
లేశమైనను జాగుచేయడు
లేశమైనను జాగుచేయడు
1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము - నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును
2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు - ఆయన కొరకై కనిపెట్టెదం
3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్
5. నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------