** TELUGU LYRICS **
కాలమొకటి రాబోతుంది – ఇప్పుడే అది వచ్చేవుంది
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ
దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన
నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ
కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ
దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన
నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ
కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------