** TELUGU LYRICS **
    జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయ హల్లెలూయ
పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను

1.  వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరి పోసి కాపాడితివి
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ

2.  కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 