- విశ్వవాణి
- Scale : Cm
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు - జయ స్తోత్ర స్తుతి చేయుదమా
1. ఇహమందు పలు ఆపదలు - ఎన్నో కలిగినను
నా హస్తమును పట్టుకొని - వడివడిగా నన్ను నడిపించును
||జయ||
2. మహా దయాళుడు యెహోవా - నన్నిల కరుణించి
పాపములనన్నిటిని - మన్నించి మలినము తొలగించెను
||జయ||
CHORDS
Cm Fm7 Ab Bb Eb Cm
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
G Cm G7 Cm
అపజయమెరుగని దేవునకు - జయ స్తోత్ర స్తుతి చేయుదమా
Fm7 Bb Cm
1. ఇహమందు పలు ఆపదలు - ఎన్నో కలిగినను
Bb Fm G7 Cm
నా హస్తమును పట్టుకొని - వడివడిగా నన్ను నడిపించును
||జయ||
2. మహా దయాళుడు యెహోవా - నన్నిల కరుణించి
పాపములనన్నిటిని - మన్నించి మలినము తొలగించెను
||జయ||