975) జయ పతాకం ఎగరాలి ఈ దేశం సొంతం కావాలి

** TELUGU LYRICS **

    జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
    ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
    హల్లెలూయ ఓ హల్లెలూయ (4)

    జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
    ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
   
1.  ప్రతి జాతీయు ప్రతి జనమును - క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి
    ప్రతి గోత్రము ప్రతి వంశము - క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి
    ఈ కనులతో నేను చూడాలి - క్రీస్తు రాజ్యాన్ని

    జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
    ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
    హల్లెలూయ ఓ హల్లెలూయ (4)

2.  జీసస్ లవ్స్ ఇండియా - జీసస్ సేవ్స్ ఇండియా
    జీసస్ హీల్స్ ఇండియా - జీసస్ బ్లెస్స్ ఇండియా (2)
    ఈ దేశంలో ప్రభుని పాలన - ఈ జీవితంలోనే చూడాలి
    యేసు నామమే జయజయమని - ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి (2)
    ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి

    జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
    ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
    హల్లెలూయ ఓ హల్లెలూయ (4)

** ENGLISH LYRICS **

Jaya Pathakam Egarali - Ee Dhesham Sontham Kaavali
Prathi Mokalu Vangali - Kreesthu Raajyam Kaavali
Hallelujah O Hallelujah (4)

Jaya Pathakam Egarali - Ee Dhesham Sontham Kaavali
Prathi Mokalu Vangali - Kreesthu Raajyam Kaavali

1. Prathi Jaathiyu Prathi Janamunu - Kreesthu Prabhuvani Oppukovaali
   Prathi Gothramu Prathi Vamshamu - Kreesthu Prabhuvu Eduta Mokarichaali
   Ee Kanulatho Naenu Choodaali - Kreesthu Raajyaanni

   Jaya Pathakam Egarali - Ee Dhesham Sontham Kaavali
   Prathi Mokalu Vangali - Kreesthu Raajyam Kaavali
   Hallelujah O Hallelujah (4)

2. Jesus Loves India - Jesus Saves India
   Jesus Heals India - Jesus Bless India (2)
   Ee Dheshamlo Prabhuni Paalana - Ee Jeevithamlo-ne Choodaali
   Yaesu Naamame Jayajayamani - Prathi Swaramu Prabhuni Sthuthi-yinchali (2)
   Ee Dheshanni Prabhuku Bahumathigaa Naenu Iyyaali

   Jaya Pathakam Egarali - Ee Dhesham Sontham Kaavali
   Prathi Mokalu Vangali - Kreesthu Raajyam Kaavali
   Hallelujah O Hallelujah (4)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------