** TELUGU LYRICS **
జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా
1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు
సాక్షులుగా నుందు రనిన
2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని
తెచ్చెనతని యేసు కడకు
3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా
ఎంతో సంతోషము కలిగెన్
4. మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము దుష్టునికి
లోకము ప్రభుని ఎరుగవలెన్
5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున
ధైర్యముతో చాటించెదము
6. ప్రభుని వాక్యము మన హృదయములో వసియించు
చున్నందున - వాక్యమును ప్రకటించెదము
7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------