** TELUGU LYRICS **
జగతి కేతెంచె రక్షణ కర్త
పాపుల మొర వినెను యేసు
పాపుల మొర వినెను యేసు
1. కృంగిన వారిని నింగికి యెత్తి
పాపము శాపము
ఆపదలన్ని-బాపెను యేసు
ఆ...ఆ... బాపెను యేసు
2. పాపపు పాత్రను - పానము జేసి
మరణపు ముల్లును విరచి జయించి
తెరచె మోక్షద్వారమున్ ఆ...ఆ...
3. లెండి రండీపాడుచు
వేగ చాటెద మెల్లెడ
కోట్ల ప్రజలకు
ప్రేమమయు డేసున్ ఆ... ఆ...
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------