** TELUGU LYRICS **
ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను
ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను
వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను
నేను ఏపాటి వాడను
నా కుటుంబము ఎన్నికలేనిది
నాదు జీవితం బహు స్వల్పమైనది (2)
ఈలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు
నా హీనస్థితిని విడిపించి నా పాటవైనావు
ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను
వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను
నేను ఏపాటి వాడను
నా కుటుంబము ఎన్నికలేనిది
నాదు జీవితం బహు స్వల్పమైనది (2)
ఈలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు
నా హీనస్థితిని విడిపించి నా పాటవైనావు
||ఇంతగా||
1. అడిగినవన్నీ ఆక్షణమందే అనుగ్రహించావు
అనురాగంతో ఆనందముతో ఆశీర్వదించావు (2)
నీ నామం నా గానం ప్రతీక్షణం ప్రమోదం
నీ సాటి నీవే సుమా (2)
||ఇంతగా||
2. తలంపు నాలో పుట్టక మునుపే హృదయము నెరిగితివి
తనివి తీరగ తనువును నాకై అర్పణ చేసితివి (2)
నీ త్యాగం నా భాగ్యం నీ తేజం వివేకం
నా గానం నీవు సుమా (2)
||ఇంతగా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------