291) ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు

** TELUGU LYRICS **

    ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు (2)
    ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు 
(2)
    నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య 
(2)

1.  నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా 
(2)
    దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా 
(2)
    ఓ యేసయ్యా

2.  నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా 
(2)
    వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి 
(2)
    ఓ యేసయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------