381) ఎంత దూరమైన యేసుతో నీ పయణం

** TELUGU LYRICS **

ఎంత దూరమైన యేసుతో నీ పయణం
సాగని కడవరకు ఎంత బారమైన
అలలెన్నో నిన్ను చుట్టినా
కలవరమే నీకు ఎదురైనా
అద్దరిని చూచి సాగుమా
దరి వడ్డున చేర్చు యేసు నీకున్నాడు
ఎందరో నీకు ఎదురౌతారు
ఓదార్చరు ఎవరు ఈ వేదనలో
కడవరకు ఆదరించు యేసే తోడు
కన్నీళ్లతో చేర్చుకో నీ హృదయములో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------