** TELUGU LYRICS **
ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం (2)
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను (2)
శుభం శుభం నీకు శుభం (2)
ఈ లోకానికే శుభ దినం (2)
ఈ లోకానికే పర్వ దినం (2)
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను (2)
శుభం శుభం నీకు శుభం (2)
ఈ లోకానికే శుభ దినం (2)
||ఈదినం||
1. రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను (2)
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను
||శుభం||ఈ దినం||
2. మహిమా స్వరూపుడు క్రీస్తుగ జన్మించెను (2)
నిత్య జీవమును శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు
||శుభం||ఈ దినం||
3. శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను (2)
దీనులను ధన్యులను చేసి
ఆశీర్వదించుటకు
||శుభం||ఈ దినం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------