** TELUGU LYRICS **
ధన్య ధన్య యేసు నామము
జయజయ ప్రభు నామము
జయజయ ప్రభు నామము
1. యేసు పేరట ముక్తి దొరకున్
ప్రభునామమే శుద్ధి పరచున్
ప్రభునామమే శుద్ధి పరచున్
2. యేసు నామమే ఎంతో ప్రియము
దుఃఖితుల కాశ్రయ నామం
దుఃఖితుల కాశ్రయ నామం
3. రమ్యమైనది యేసుని నామం
మనశ్శాంతి నిచ్చు నామం
మనశ్శాంతి నిచ్చు నామం
4. యేసు నామమే శక్తి కలది
ప్రభు పేరున భూతము తొలగెన్
ప్రభు పేరున భూతము తొలగెన్
5. ఇహపరములలో యేసు నామం
మహోన్నతమైన నామం
మహోన్నతమైన నామం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------