** TELUGU LYRICS **
- రెవ.డా.ఎ.బి.మాసిలామణి
- Scale : A
దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవయుగ సైనికులం - పరలోక పౌరులము - హల్లెలూయ
నవయుగ సైనికులం - పరలోక పౌరులము
1. దారుణ హింసలలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
||దేవుని ||
2. గోధుమ గింజవలె - క్రీస్తుడు చావగను
నాధుడు మరణములో - శాశ్వత జీవమును
నిధులను పండించి లేవగను - మాధుర్య రక్షణ లభియించె
||దేవుని||
3. హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ
గతకాలపు సేవ - గొల్గొత గిరిచేర
భీతులలో బహురీతులలో - నూతన లోకము కాంక్షింతుము
||దేవుని||
4. ప్రభువును చూచుటకై - ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ - విశ్వమె మము గోర
శుభములు గూర్చుచు మాలోన - శోభిల్లు యేసుని జూపుదము
||దేవుని||
** CHORDS **
A D A
దేవుని వారసులం - ప్రేమ నివాసులము
D A
జీవన యాత్రికులం - యేసుని దాసులము
D Bm E A E7 A
నవయుగ సైనికులం - పరలోక పౌరులము - హల్లెలూయ
D E7 A
నవయుగ సైనికులం - పరలోక పౌరులము
A Bm E7 A Bm E7 A
1. దారుణ హింసలలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలో - ఆగని జయములతో
D A D E7 A
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
||దేవుని ||
2. గోధుమ గింజవలె - క్రీస్తుడు చావగను
నాధుడు మరణములో - శాశ్వత జీవమును
నిధులను పండించి లేవగను - మాధుర్య రక్షణ లభియించె
||దేవుని||
3. హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ
గతకాలపు సేవ - గొల్గొత గిరిచేర
భీతులలో బహురీతులలో - నూతన లోకము కాంక్షింతుము
||దేవుని||
4. ప్రభువును చూచుటకై - ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ - విశ్వమె మము గోర
శుభములు గూర్చుచు మాలోన - శోభిల్లు యేసుని జూపుదము
||దేవుని||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------