1296) దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ

** TELUGU LYRICS ** 

    దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా
    మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో

1.  సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో
    సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో

2.  పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర
    మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో

3.  దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన
    మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో

4.  పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో
    నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments