- జె. దేవరాజు
- Scale : G
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే - అవనిలో (2)
ఆ... ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్యచరితం (2)
1. ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం (2)
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి || దైవం||
2. ప్రేమంటే కామం కాదు - ప్రేమెపుడు ద్వేషం గాదు (2)
క్షమియించే క్రీస్తు ప్రేమ - భ్రమలన్ని బారద్రోలున్ (2) || దైవం||
3. కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై (2) |
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ (2) || దైవం||
CHORDS
G D C D G C G D7
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే - అవనిలో (2)
G C Am7 D G
ఆ... ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్యచరితం (2)
G Bm7 Am7 C G
1. ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం (2)
G7 D D7 G