1132) దాటిపోవు వాడు కాదు యేసు దైవము

** TELUGU LYRICS **

దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
ఆలకించుతాడు - నీదు ఆర్తనాదము
ఏది నీకు అవసరమో - తాను ఎరిగియుండెను
మేలు కలుగచేయుటకు - నీ ప్రక్కనే ఉండును

దావీదు కుమారుడా దయ చూపుమని - 
వెంబడించి గుడ్డివారు కేకవేయగా
మీ నమ్మిక చొప్పున కలుగగాకని - 
ప్రేమతో తాకి వారి కనులు తెరిచేను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము

సమాధులలో నుండి ఎదురుగా వచ్చి - 
దయ్యాలు పట్టినవారు కేకవేయగా
దురాత్మలను తక్షణమే వదిలిపొమ్మని - 
ఆజ్ఞ ఇచ్చి వారిని బాగుచేసెను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము

బాధపడే కుమార్తెను కరుణించుమని - 
వేదనతో కనాను స్త్రీ కేకవేయగా
గొప్పదైన విశ్వాసం ఆమెకుందని – మాటతోనే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------