903) చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు

    చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు (2)
    యేసయ్య ఎవరో తెలుసా నీకు 
    ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు 

1.  పాపులను రక్షించగా 
    ఈ భువికి యెతెంచెగా 
    నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా 

2.  యేసయ్య నే నమ్మిన 
    నీహృదయమర్పించిన 
    విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును

No comments:

Post a Comment

Do leave your valuable comments