944) చేజారితే తిరిగి రాదు ఈ సమయం

** TELUGU LYRICS **

    చేజారితే తిరిగి రాదు ఈ సమయం
    చేయాలిగా సద్వినియోగం
    విలువైనది సమయం – దేవునికర్పించుమా
    కాలముండగానే – ప్రభువు పనిలో సాగుమా

1.  తిరిగిరాదు ఇ కాలం వ్యర్ధముగా గడపకూ
    పాపములో బ్రతుకుతూ నాశన్నాని పొందకు
    దుర్దిదినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా
    మరణఛాయా కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా

2.  దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం
    మలుచుకో ఆ సమయం దేవునికి అనుకూలంగా
    పరమ తండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా
    క్రీస్తు వలె బ్రతుకుతు నీవు.. నిత్యజీవమొందుమా
    చేజారితే తిరిగి రాదు ఈ సమయం
    చేయాలిగా సద్వినియోగం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------