** TELUGU LYRICS **
చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా (2)
అందరితో సమాధానం కలిగి ఉండే భాగ్యము నాకు ఇవయ్యా (2)
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా (2)
అందరితో సమాధానం కలిగి ఉండే భాగ్యము నాకు ఇవయ్యా (2)
||చెడు ఆలోచనలను||
నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని (2)
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము (2)
నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని (2)
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము (2)
||చెడు ఆలోచనలను||
నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని (2)
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం (2)
నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని (2)
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం (2)
||చెడు ఆలోచనలను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------