946) చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ

** TELUGU LYRICS **

    చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి
    నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు 
    ||చేడియలు||

1.  వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు
    దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి
    ||చేడియలు||

2.  రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు
    కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి
    ||చేడియలు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments