685) కల్వరియున్నంత దూరం వెళ్లెను

    కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత
    దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||

1.  తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో
    ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||

2.  నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప
    శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||

3.  చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి
    మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||

4.  తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు
    సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||

5.  నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు
    నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||

6.  మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన
    యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||

7.  శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార
    మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||

No comments:

Post a Comment

Do leave your valuable comments