129) ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభో

    

** TELUGU LYRICS **

ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2)       
||ఆత్మ||

వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2) 
||ఆత్మ||

మార్గంబంతయు చీకటిమయము (2)
స్వర్గ నగరికి మార్గంబెటులో (2)
సదయా నీవే నను పట్టుకొని (2)
సరిగా నడుపుము ప్రేమ పథమున (2)
||ఆత్మ||

కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2)
||ఆత్మ||

** ENGLISH LYRICS **

Aathma Deepamunu (2)
Veliginchu Yesu Prabhu (2)      
||Aathma||

Margambanthayu Chikatimayamu (2)
Swarga Nagariki Margambetulo (2)
Sadaya Neeve Nanu Pattukoni (2)
Sarigaa Nadupumu Prema Padhamuna (2)
||Aathma||

Vasiyinchumu Naa Hrudayamunandu (2)
Vasiyinchu Naa Nayanamulandu (2)
Anniyu Nirvahinchuchunnaavu (2)
Nannu Nirvahinchumu Prabhuvaa (2) 
||Aathma||

Kalushaathmulakai Praanamu Betti (2)
Kashtamulantharimpa Jesi (2)
Kalvari Siluvalo Kaarchina Raktha (2)
Kaaluva Yandu Kadugumu Nannu (2)
||Aathma||

----------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
LYRICIST : 
----------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments