** TELUGU LYRICS **
ఆరాధింతును హల్లెలూయా(2)
యేసయ్యను ఎల్లపుడు(2)
అందరిలో ఆరాధించి సేవింతును
యేసయ్యను ఎల్లపుడు(2)
అందరిలో ఆరాధించి సేవింతును
1. ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును
||ఆరాధింతును||
2. జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును
||ఆరాధింతును||
3. ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును
||ఆరాధింతును||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------