** TELUGU LYRICS **
ఆరాధించెదము ఆత్మతో సత్యముతో
కీర్తించెదము మా పూర్ణా హృదయముతో (2)
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
మా స్వరముతో నిన్నే ఆరాధించేదం
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
వేనోళ్లతో నిన్నే కీర్తించెదము
కీర్తించెదము మా పూర్ణా హృదయముతో (2)
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
మా స్వరముతో నిన్నే ఆరాధించేదం
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
వేనోళ్లతో నిన్నే కీర్తించెదము
నీ చేతులతో చేసిన ఈ దేహముతో నిన్నే మహిమా పరచెదము
నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మతో నిన్నే కీర్తించెదము (2)
ఆరాధనీయుడవు అతికాంక్షణీయుడవు
మా స్తుతులకు పాత్రుడవు పరిశుద్దుడవు (2)
||పరిశుద్దుడా||
భూమి మీద అంతటను వ్యాపించి ఉన్నవాడ నీకే స్తోత్రము
సర్వజనుల అందరి నోటా కీర్తింపబడువాడా నీకే మహిమా (2)
వెలుగైయున్నవాడవు తేజోమయుడవు
మా స్తుతులపై ఆసీనుడవు పరిశుద్దుడవు (2)
||పరిశుద్దుడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------