** TELUGU LYRICS **
ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు
విశ్వాసముంచి ప్రార్ధించిన – అసాధ్యమైనది లేదు (2)
ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం
శ్రేష్టమైన ప్రతియీవి అనుగ్రహించును మనయేసు (2)
||ఆశ్చర్యకరుడు||
1. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు
శాశ్వత ప్రేమను చూపే నాధుడు (2)
ప్రాణం సర్వం నా ప్రాణం నా సర్వం
యేసయ్యె యేసయ్యె యేసయ్యె నా యేసయ్యె (నా యేసయ్యె )
||ఆశ్చర్యకరుడు||
2. మొదటిగా తన రాజ్యమున్ – నీతిని వెదకువారికి
అన్నియు సాధ్యమే – ఈ మాట సత్యం(2)
దేవా నీ ఆత్మను – నా దేవా నీ ఆత్మను
మాకిచ్చి బలపర్చి దీవించి నడిపించు
||ఆశ్చర్యకరుడు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------